విశాఖలో ఈదురు గాలులతో భారీ వర్షం

AP: విశాఖపట్నంలో తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈ అకాల వర్షం వల్ల జనజీవనం స్తంభించింది. అయితే, ఎండ వాతావరణం నుంచి విశాఖవాసులకు ఇది భారీ ఉపశమనాన్ని కలిగించింది. అధికారులు రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్