భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీలో అల్లకల్లోలం (వీడియో)

AP: భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎడతెరిపిలేని వర్షాలతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. గెడ్డలు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తూ కొట్టుకుపోతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు దాటొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕