ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష గండం: వాతావరణ కేంద్ర అధికారి (వీడియో)

AP: ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష గండం పొంచి ఉందని వాతావరణ కేంద్ర అధికారి వెంకన్న దొర తెలిపారు. ఈ నెల 22 నుంచి 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర అండమాన్, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలంగా కొనసాగుతోందన్నారు. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕