భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం బలపడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉ.గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. భారీ వర్షాలకు బుధవారం అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్

✕
✕