ఏపీలో భారీ వర్షాలు (వీడియో)

ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుంటూరు, పల్నాడు జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో శనివారం మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ చెప్పారు. శ్రీసత్యసాయి, అనంతపురం, కడప జిల్లాల్లో రాత్రిపూట వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕