నేడు ఈ జిల్లాల్లో వర్షాలు (వీడియో)

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నేడు మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్

✕
✕