రాబోయే 2-3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP: దిత్వా తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో రాబోయే 2–3 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే చెన్నై సమీపంలో ఉన్న వాయుగుండం నెమ్మదిగా కదులుతోందని, సాయంత్రం తీరాన్ని తాకే అవకాశం ఉన్నందున వర్షాలు మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్పా బయటకు రావొద్దని సూచించింది.

సంబంధిత పోస్ట్