AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు వరద పోటెత్తింది. శారద, వరాహ నదులు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. వెదుర్లగడ్డ వద్ద రహదారిపై భారీగా వరదన నీరు చేరింది. దాంతో కంచంగి, రొంగనివానిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.