భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే

AP: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడటంతో పలు జిల్లాలకు విపత్తు నిర్వహణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. ఇవాళ సాయంత్రం వాయుగుండం తీరం దాటనుంది. దాంతో అధికారులు అప్రమత్తమై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్టేట్ కంట్రోల్ రూమ్ నంబర్లు 112, 1070, 1800 4250101 నంబర్లను సంప్రదించాలన్నారు. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్ల వివరాలను పైన ఫొటోలో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕