రేపు, ఎల్లుండి అతిభారీ వర్షాలు

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరో 12 గంటల్లో తుఫాన్‌గా బలపడనుందని APSDMA తెలిపింది. సోమవారం ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, కోనసీమ, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్