AP: రాష్ట్రంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి మధ్యన 5,26,949 మందికి హెపటైటిస్-బి స్క్రీనింగ్ చేయగా, 10,356 (1.97%) మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 1,977 మంది చికిత్స పొందుతున్నారు. హెపటైటిస్-సి స్క్రీనింగ్ 4,86,878 మందికి చేయగా, 3,461 (0.71%) మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో 1,724 మంది చికిత్స పొందుతున్నారు.