స్థానిక సంస్థల ఎన్నికల పిటిషన్లపై ముగిసిన హైకోర్టు విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕