దుబాయ్‌–టెల్‌ అవీవ్‌ విమానంలో హైజాక్‌ అలర్ట్‌తో కలకలం

దుబాయ్‌ నుంచి టెల్ అవీవ్‌ వెళ్తున్న విమానంలో హైజాక్ అలర్ట్ రావడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైటర్ జెట్లను రంగంలోకి దించారు. పరిస్థితుల నేపథ్యంలో విమానాన్ని సౌదీ అరేబియాకు మళ్లించినట్లు సమాచారం. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕