హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడి

AP: హిందూపురం వైసీపీ కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. టీడీపీ నేతలు కార్యాలయ అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్