ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట హిందుత్వ సంఘాలు ఆందోళన

AP: తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ మాధవి క్రైస్తవ పాఠాలు బోధిస్తున్నారని ఆరోపిస్తూ హిందుత్వ సంఘాలు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టాయి. క్లాస్ రూంలో మత ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అన్యమత ప్రచారం చేస్తున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలని బజరంగ్ దళ్, వీహెచ్పీ, హిందుత్వ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ కూటమి ప్రభుత్వం ఏమి చేస్తోందని వారు ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్