హోంమంత్రి అనిత ఇలాకాలోని శ్రీవారి ఆలయంలో దొంగతనం

AP: అనకాపల్లి జిల్లాలోపాయకరావుపేటలోని ఉపమాక వెంకన్న ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గత ఆరు సంవత్సరాలుగా బంగారం, వెండి ఆభరణాలు, హుండీ ఆదాయాన్ని లెక్కించని అధికారులు, సుమారు రూ.50 లక్షల వరకు నగదు చోరీకి గురైందని అంచనా వేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆలయ సిబ్బందిని విచారిస్తూ, సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హోంమంత్రి అనిత ఇలాకాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

సంబంధిత పోస్ట్