APPSC) హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 37 ఖాళీలు భర్తీ చేయనున్నారు. బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. అక్టోబరు 6వ తేదీ నుంచి అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) ఉంటుంది, ఇందులో మూడు పేపర్లు (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ, హార్టికల్చర్-1, హార్టికల్చర్-2) ఉంటాయి.