AP: ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నంద్యాలలో ఉద్రిక్తత నెలకొంది. YCP నేతలు శిల్పా చక్రపాణి, శిల్పా రవిని పోలీసులు గృహనిర్బంధం చేసి, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తమ నేతలను అడ్డుకోవడం వెనుక కౌంటింగ్లో కుట్రలు చేసేందుకే ఈ హౌస్ అరెస్టులు జరిగాయని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు.