అర్హులందరికీ ఇళ్ల స్థలాలు: హోంమంత్రి అనిత

AP: రాష్ట్రంలో పేదలకు శుభవార్త. అర్హులైన ప్రతి ఒక్కరికీ మూడు సెంట్ల చొప్పున ఇంటి స్థలంతోపాటు, ఇళ్లు మంజూరు చేస్తామని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లాలోని నక్కపల్లి మండలంలో శనివారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్