ఈ నెలాఖరులోగా 3 లక్షల మంది పేదలకు ఇళ్లు: పార్థసారధి

AP: పేదలకు గుడ్‌న్యూస్. ఈ నెలాఖరులోగా 3 లక్షల మంది పేదలకు అందజేస్తామని మంత్రి పార్థసారధి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గృహనిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జూన్ చివరినాటికి 3 లక్షల మంది పేదలకు ఇళ్ళు మంజూరు చేయడం కోసం కూటమి సర్కార్ కసరత్తు చేస్తోన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే ఇళ్ళు త్వరతగిన పూర్తిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్