జనార్దన్‌రావు వీడియో ఎలా బయటకు వచ్చింది: జోగి రమేశ్ (వీడియో)

AP: నకిలీ మద్యం కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అద్దెపల్లి జనార్థన్ రావు, జయచంద్రారెడ్డి స్నేహితులని తానే చెప్పానని, జయచంద్రారెడ్డికి నోటీసులు ఇవ్వలేదని, అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. జనార్దన్ రావుకు రెడ్ కార్పెట్ వేసి తన పేరు చెప్పించి రప్పించారని, కస్టడీలో ఉన్న వ్యక్తి వీడియో ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్