ఏపీకి కేంద్రం నుంచి మరోసారి భారీగా నిధులు విడుదల

కేంద్ర ప్రభుత్వం జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.2,631.07 కోట్లను 2026-27 ఆర్థిక సంవత్సరానికి తొలివిడతగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించడమే ఈ పథకం లక్ష్యం. ఇటీవల కేంద్రం ఈ మిషన్ గడువును 2028 వరకు పొడిగించింది.

సంబంధిత పోస్ట్