మెగా డీఎస్సీలో భారీ అక్రమాలు జరిగాయి: సజ్జల రామకృష్ణారెడ్డి

AP: మెగా డీఎస్సీ పరీక్షల్లో భారీ అక్రమాలు జరిగాయని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, అధికారులను ముందు పెట్టి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అక్రమాల విషయంలో చంద్రబాబు, లోకేష్ తప్పించుకోలేరని సజ్జల స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్