విశాఖ పోర్టుకు చేరిన భారీ LPG నౌక

AP: విశాఖపట్నం పోర్టుకు సుమారు 24 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ సామర్థ్యంతో కూడిన భారీ LPG నౌక చేరుకుంది. ప్రస్తుతం పోర్టు అధికారుల పర్యవేక్షణలో ఈ నౌక నుండి గ్యాస్‌ను అన్‌లోడ్ చేసి, సురక్షితంగా నిల్వ కేంద్రాలకు తరలిస్తున్నారు. దేశంలోని ప్రధాన ట్రాన్స్‌షిప్‌మెంట్ కేంద్రాల ద్వారా ఈ భారీ నౌక విశాఖకు చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్