AP: 'స్థానిక' సందడి.. నామినేషన్లకు మరికొన్ని గంటలే..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు భారీ ర్యాలీలతో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. విజయవాడలో జనసేన పార్టీ తరఫున వంగవీటి రాధా నామినేషన్ వేయనుండగా, ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాగ్యలక్ష్మి తన నామినేషన్ దాఖలు చేశారు. విశాఖ, కడప, కర్నూలు, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో ఎన్నికల సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్

✕
✕