‘కాక్రోచ్ తిరుపతి’ పేరుతో భారీ ర్యాలీ (వీడియో)

AP: అమరావతికి నైలెట్ తరలింపును నిరసిస్తూ తిరుపతిలో జెన్ జీ ర్యాలీ చేపట్టింది. వేలాది విద్యార్థులు, తిరుపతి నగర ప్రజలు భారీగా తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘కాక్రోచ్ తిరుపతి’ పేరుతో విద్యార్థులు నిరసన చేపట్టారు. నైలెట్ తిరుపతి శాశ్వత క్యాంపస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో వైసీపీ ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్ర‌మ‌ణ్యం, భూమన అభినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕