ఏపీలో రూ.13,500 కోట్లతో భారీ యూరియా ప్లాంట్‌

AP: శ్రీకాకుళం జిల్లా, మూలపేటలో భారీ పారిశ్రామిక ప్రాజెక్టు రానుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన గెయిల్‌ మరియు క్రిబ్కో సంయుక్తంగా రూ.13,500 కోట్ల పెట్టుబడితో 1.27 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక సామర్థ్యం గల యూరియా తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నాయి. దీనికోసం సుమారు 700 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 300-400 మందికి ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕