మనిషికి బర్డ్ ఫ్లూ సోకలేదు: అధికారులు

AP: ఏలూరు జిల్లాలో ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందనే ప్రచారం పూర్తిగా అబద్ధమని జిల్లా అధికారులు గురువారం ప్రకటించారు. ఇప్పటివరకు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకలేదని క్లారిటీ ఇచ్చారు. ఉంగుటూరు మండలం బాదంపూడిలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకిందని తేలడంతో.. వైరస్ సోకిన కోళ్లను, గుడ్లను పూడ్చి పెట్టామన్నారు. ఆయా కోళ్ల ఫారాల నుంచి కిలో మీటర్ పరిధిలో రెడ్ అలర్ట్ జారీ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్