కత్తెరతో భార్యను హతమార్చిన భర్త (వీడియో)

ఏపీలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను భర్త అత్యంత కిరాతంగా హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిడదవోలు మండలం పరిధిలోని శెట్టిపేట గ్రామానికి చెందిన కుససాల చిరంజీవి, నవ్య దంపతులు. కొన్నేళ్ల నుంచి చిరంజీవి తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన చిరంజీవి పదునైన కత్తెర తీసుకొని గొంతులో పొడిచి చంపాడు. నవ్య తరఫు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్