నిరాహార దీక్ష చేయబోతున్నా: జేసీ ప్రభాకర్ రెడ్డి

AP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక వినూత్న ప్రకటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ప్రవర్తనపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అసలు తాను అలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుందో వివరించేందుకే గురువారం తాడిపత్రిలో నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకే తన ప్రవర్తనను మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, 2026 నాటికి తాడిపత్రిని మరింత అభివృద్ధి చేయాలనే తన కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్