యూనివర్సిటీలకు రావడానికి నాకు అర్హత లేదు: పవన్ కళ్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత నుంచి ఎదురయ్యే ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయని, యువత ఎప్పుడు ఏం అడుగుతారో అని తనకు కూడా భయంగా ఉంటుందని ఆయన అన్నారు. తాను మేధస్సుతో పోటీ పడలేనని, అర్హత లేకున్నా ప్రేమతో పిలిచారు కాబట్టి వచ్చానని తెలిపారు.

సంబంధిత పోస్ట్