AP: యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినట్లు, విద్యుత్ లేని గ్రామంలో జన్మించి విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌తో అన్నింటినీ ఆన్‌లైన్ చేశామని, టెక్నాలజీ పెరగడంతో ఏడేళ్ల పిల్లలు కూడా పాడ్‌కాస్ట్‌లు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.