నాకు భారత బౌలర్ల నచ్చరు: పాక్ క్రికెటర్ (వీడియో)

తనకు భారత బౌలర్ల నచ్చరని, వారంటేనే ద్వేషిస్తానంటూ పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారత్‌తో మ్యాచ్ అంటేనే అదనపు మోటివేషన్ వస్తుందని, భారత బౌలర్లందరినీ ద్వేషిస్తానని ఆయన అన్నారు. అవకాశం వస్తే వారిని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేస్తానని, బౌలర్ ఎవరన్నది తనకు ముఖ్యం కాదని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో క్రీడాభిమానుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

సంబంధిత పోస్ట్