జగన్ లాంటి వ్యక్తితో రాజకీయాలు చేస్తాననుకోలేదు: CM

YS జగన్ లాంటి వ్యక్తులతో రాజకీయాలు చేస్తాననుకోలేదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వనంటూ తల్లి, చెల్లిని జగన్ రోడ్డుపైకి లాగారని అన్నారు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటే జగన్‌ను షర్మిల విమర్శించకూడదనే షరతు పెట్టారని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌వి చిల్లర రాజకీయాలు.. ఇలాంటి వ్యక్తితో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉందని చంద్రబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్