నా జీవితాన్ని కూడా రిస్క్‌లో పెట్టా: సీఎం చంద్రబాబు

AP: ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు తీర్పు ఇస్తారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రౌడీయిజం, నేరాలకు పాల్పడే వారిని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలిజాన్ని తానే నియంత్రించానని, ఆ సమయంలో తన ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టి పనిచేశానని గుర్తుచేశారు. ఉండవల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕