దిగజారుడు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదు: జగన్ (వీడియో)

AP: గతంలో ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చూడలేదంటూ మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రోజా గురించి నగిరి ఎమ్మెల్యే హేయంగా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. హారిక కారు ఆపి, అద్దాలు బద్దలు కొట్టి, కర్రలతో దాడి చేయడాన్ని మీ డిక్షనరీలో అర్థం ఏమిటి? బాబు అని అడిగారు. ‘మీ మంత్రులు, MLAల ఇళ్లకు మా వాళ్లను పంపి.. హత్యలు చేసే కార్యక్రమం చేపడితే రాష్ట్రంలో రాజ్యాంగం, లా అండ్ ఆర్డర్ బతికుంటాయా?' అని జగన్ ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్