నా జీవితంలో లిక్కర్ ముట్టలేదు: చెవిరెడ్డి (వీడియో)

AP: లిక్కర్ స్కామ్ కేసులో తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఏసీబీ కోర్టు వద్ద ఆయన మాట్లాడుతూ.. ‘నా జీవితంలో లిక్కర్ ముట్టలేదు. ఒక్క రూపాయి కూడా లిక్కర్ నుంచి సంపాదించలేదు. రియల్ ఏస్టేట్ చేసి డబ్బులు సంపాదించుకున్నాను. లిక్కర్ కేసు వల్ల నా కుటుంబం చిన్నాభిన్నం అయ్యింది. మద్యంతో ఇద్దరిని కోల్పోయా.. అప్పుడే అమ్మకు మాటిచ్చా. ఎంతకాలం జైలులో పెట్టినా భయపడను’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్