నేను మంగళగిరిలో పుట్టలేదు.. కానీ అది నా సొంతం: నారా లోకేష్ (వీడియో)

AP: మంగళగిరిలో తాను పుట్టలేదని, పెరగలేదని.. కానీ మంగళగిరి తన సొంతమని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. 2019లో 5 వేల మెజారిటీతో ఓడిపోయానని, ఆ ఓటమి తనలో కసిని పెంచిందని తెలిపారు. తాను 53 వేల ఓట్లు అడిగితే.. ప్రజలు 92 వేల ఓట్లు ఇచ్చారని, దీంతో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎల్లప్పుడూ తన ఆలోచన మంగళగిరి ప్రజల గురించే ఉంటుందని చెప్పారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం తన బాధ్యత అని లోకేశ్‌ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕