లిక్కర్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు: చెవిరెడ్డి (వీడియో)

ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లిక్కర్ కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు. ఈరోజు మీరు తప్పుడు కేసులు పెట్టి నన్ను జైల్లో పెట్టొచ్చు. కానీ పైన దేవుడనే వాడు అన్నీ చూస్తాడు. నేను ఏ తప్పు చేయలేదని కాణిపాకంలో ప్రమాణం చేస్తాను’ అని తెలిపారు.

సంబంధిత పోస్ట్