నా కొడుకు అస్థికలు ఇవ్వకపోతే చచ్చిపోతా: విజయలక్ష్మి (వీడియో)

AP: గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ కేసులో మేజిస్ట్రేట్ విచారణకు హాజరైన ఆమె ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కొడుకు అస్థికలు ఇస్తే అంతిమ సంస్కారాలు చేసుకుంటాను. లేదంటే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఆస్తులు, డబ్బులు ఏమీ వద్దని చెప్పాను. చనిపోయాక కూడా నా కొడుకుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని వాపోయారు.

సంబంధిత పోస్ట్