'రెడ్ బుక్ మరువను.. కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను': లోకేష్

AP: అనంతపురంలో ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'రెడ్ బుక్ మరువను టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన వారిని వదలను అంటూ మరోసారి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4వేల పెన్షన్ ఇవ్వడం లేదు. అవ్వతాతలకు అండగా నిలిచేందుకే పెన్షన్ పెంచాం, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నాం. వాటిగురించి పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి మాట్లాడాలని' పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్