కొలికపూడి వ్యవహారం నేను చూసుకుంటా: సీఎం చంద్రబాబు

టీడీపీ రాష్ట్ర నేతలతో సీఎం చంద్రబాబు 2029 ఎన్నికలను లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారాన్ని తాను చూసుకుంటానని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని క్రమశిక్షణ కమిటీకి ఆదేశించారు. డిసెంబర్ 17లోగా జిల్లా, రాష్ట్ర కమిటీలను పూర్తి చేయాలని, IVRS ద్వారా సర్వే చేసి కమిటీలను నియమించాలని సూచించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గత ఎన్నికల్లో టికెట్ కోసం రూ.5 కోట్లు ఇచ్చానని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్