నేను గ్రీన్ బుక్ లో రాసుకుంటా: అంబటి రాంబాబు

మంత్రి లోకేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపిస్తున్నారని, కానీ తాను గ్రీన్‌బుక్‌ పెట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్త పేరు రాసుకుంటా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రభుత్వం డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్