'జగన్ అడిగితే నా ప్రాణాలు ఇచ్చేదాన్ని': షర్మిల

AP: వైఎస్ షర్మిల మంగళవారం పుట్టపర్తిలో  కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మీ సైతాన్ సైన్యంతో నన్ను హేళన చేయించారని వాపోయారు. ' నన్ను YSR కు పుట్టలేదని, విజయమ్మ అక్రమ సంతానం అని అన్నారు. జగన్ చేయి చాపి నా ప్రాణం అడిగినా ఇచ్చేదాన్ని. నాకు ఇతరులతో అక్రమ సంబంధం అంటగట్టారు. అన్న కష్టాలలో ఉన్నప్పుడు అడగగానే పాదయాత్రకు బయలుదేరడం రక్త సంబంధానికి నేనిచ్చిన విలువ ఇచ్చాను.' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్