‘ఆదర్శ కుటుంబం’ మూవీ టికెట్ రేట్లు పెంపు

AP: వెంకటేశ్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ మూవీ టికెట్ ధరలు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌‌లలో టికెట్ ధరపై రూ.75, సింగిల్ స్క్రీన్‌లో రూ.50 పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే రోజుకు 5 షోలను కూడా ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అక్టోబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత పోస్ట్

✕
✕