తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానంలో నిలబెడతాం: పేర్నినాని

AP: కూటమి ప్రభుత్వ హయాంలో తమ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానంలో నిలబెడతానని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారులు మంత్రి నారా లోకేష్ చెప్పినట్లు చేస్తున్నారన్నారు. వైసీపీ నేతలపైనే దాడులు చేసి కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. గుడివాడలో వైసీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని నాని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్