పథకాలతో మేలు జరిగితే.. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఎందుకు: విజయసాయిరెడ్డి

AP: ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) చేసిన పనులను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చేస్తోందని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. TDPకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, తమ పనిని ప్రచారం చేసుకోవడానికి డబ్బులు ఇచ్చి ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలతో ప్రజలకు మేలు జరిగితే, ఆ పథకాలే మాట్లాడాలని, సుపరిపాలన తన ప్రతినిధులను తానే సృష్టించుకోవాలని, డబ్బులు చెల్లించాల్సిన అవసరం రాకూడదని VSR అన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕