AP: వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘నాగరికత తెలిసి ఉంటే నదుల గురించి జగన్ దుష్ప్రచారం చేయరు. సింధూ నాగరికత గురించి జగన్ తెలుసుకుంటే మంచిది. ఢిల్లీ సహా అనేక ప్రధాన నగరాలు నదీ తీరాల పక్కనే ఉన్నాయి’ అన్నారు.