కార్యకర్తలను దూరం పెడితే..నేనూ మిమ్మల్ని దూరం పెడతా: చంద్రబాబు

TDP 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో CM చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'కార్యకర్తే అధినేత' నినాదంతో, సామాన్య కార్యకర్తలను వేదికపై కూర్చోబెట్టి, తాను మంత్రులు, సీనియర్ నేతలతో కలిసి కింద కూర్చోవడం ద్వారా కొత్త రాజకీయ ఒరవడికి శ్రీకారం చుట్టారు. పార్టీకి కార్యకర్తలే పునాది అని, వారిని గౌరవించని నాయకులను ఉపేక్షించబోనని, కార్యకర్తలకు దూరంగా ఉండే నేతలను తాను కూడా దూరం పెడతానని మంత్రులు, ఎమ్మెల్యేలను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్