వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు: గోరంట్ల మాధవ్ (వీడియో)

AP: కూటమి ప్రభుత్వం వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘పాలకపక్షం చేసే తప్పులను ప్రతిపక్షం ఎత్తిచూపుతుంది, ప్రశ్నిస్తుంది. దాన్ని సహించలేక కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోంది. తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్